Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
* కొడాలి నాని కలియుగ శిశుపాలుడు. చంద్రబాబులా, జగన్ తన పతనాన్ని కోరి తెచ్చుకుంటారో, లేక తప్పులు గుర్తించి వెంటనే తొలగిస్తారో వేచి చూడాలి - జీవీఎల్.
జగన్ మత్తులో మెప్పు కోసం కొడాలి పాట్లు - ఉపాధ్యక్షుడు విష్ణు రాజు
హిందూ దేవతలపై, మంత్రి కొడాలి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా, కేబినెట్ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ, అధ్యక్షులు వీర్రాజు గారి పిలుపు మేరకు,రాష్ట్ర వ్యాప్తంగా ఋడో & కలెక్టర్ కార్యాలయాల వద్ద, బిజెపి శ్రేణులు ధర్నా చేశారు - ఆ ఫోటోలు లో ఊరు, జిల్లా పేరు రాయండి దయచేసి.
* ప్రశాంత వాతావరణంలో అధికార మార్పిడిని తాను ఒప్పుకోనని ట్రంప్ వెల్లడించారు. తన ఓటమికి అమెరికా పౌరుల వ్యతిరేక ఓటింగ్ కారణం కాదని, మెయిల్ ఓటింగ్ వల్లే తాను ఓడిపోయినట్లు భావిస్తానని ట్రంప్ వెల్లడించారు.
* కొడాలి వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవని, సజ్జల. వైసీపీ నేతలు ఎవరైనా సరే, మోదీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదని, నేతలు సంయమనం
- అంటే హైందవ సాంప్రదాయం మీద ఏమన్నా పర్లేదు అనా? వ్యక్తి గతం గా మన పార్టీ వారు ఏమైనా అనవచ్చు నా? క్రమశిక్షణ చర్యలు ఉండవా?
* పార్లమెంట్ సమావేశాల్లో ప్రకాశం జిల్లాలోని దొనకొండ ఎయిర్ పోర్ట్ గురించి చర్చించిన ఒంగోలు ఎంపీ మాగుంట గారు.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2127 General Articles and views 1,917,420; 104 తత్వాలు (Tatvaalu) and views 229,280
Dt : 24-Sep-2020, Upd Dt : 24-Sep-2020, Category : General
Views : 722
( + More Social Media views ), Id : 723
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
kodali ,
kaliyuga ,
sisupala ,
mail vote ,
trump ,
sajjala ,
donakonda ,
magunta
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments