కనీసం 4 హారతులు నోటికి రావు. శ్లోకాలు పద్యాలు నోరు తిరగవు. ఆచరణలో దైవత్వం లేదు. తనలో దైవాన్ని? (General)
అన్ని రకాల రుచులు, ఫోన్లు, సినిమాలు, బండ్లు, దేశాలు కావాలి, కానీ పలు దైవ పాటలు మంత్రాలు? (General)
మౌనముగా దైవ స్మరణ చేయాలి మనసులో అన్న ఆలోచన ఉండదు (General)
2 నిమిషాల ఆధ్యాత్మిక, ఆరోగ్య, సాంప్రదాయ, సనాతన ధర్మ, మాతృభాష, మాతా పిత రుణం, దైవ పలుకులు (Devotional)