కనీసం 4 హారతులు నోటికి రావు. శ్లోకాలు పద్యాలు నోరు తిరగవు. ఆచరణలో దైవత్వం లేదు. తనలో దైవాన్ని? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2269 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2304 General Articles and views 4,100,829; 104 తత్వాలు (Tatvaalu) and views 462,249.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

At least 4 aartis do not come to the mouth. Even if they do, Hindu hymns or even poems songs do not turn the mouth. There is no divinity in practice. He cannot show the divine within himself. He cannot know himself, will not know. In all the villages, there are many such trustees/followers/true devotees. This is a true story of today, a movie image, just used as a symbol, my friend.

*కనీసం 4 హారతులు నోటికి రావు. అవి వచ్చినా, హైందవ శ్లోకాలు కనీసం పద్యాలు పాటలు నోరు తిరగవు. ఆచరణలో దైవత్వం లేదు. తనలో దైవాన్ని చూపలేడు. తనను తాను తెలుసుకోలేడు, తెలుసుకోడు. అన్ని ఊర్లలో, ఇలా ఎందరో ధర్మకర్తలు/ అనుచరులు/ నిజభక్తులు ఉన్నారు.* ఇది నేటి నిజాల కధనం, సినిమా బొమ్మ ఊరికే, గుర్తు గా వాడాం మిత్రమా.

*బాబాయి మందిరం పెట్టకముందు ఆయనకు చిన్న డాబా ఉంది. ఆయనకు తెలుసు, పిచ్చి గొర్రె జనాలు, మన పాత తెలుగు హైందవ ఆధ్యాత్మిక గురువులు వేమన, రాఘవేంద్ర, బ్రహ్మం గారు అంటే కాసులు రాలవు. కొత్త వారిని, పుట్టించాలి, మానసిక బలహీన జనాన్ని పరుగులు పెట్టించాలి. తల్లి అల్లం ఆలి బెల్లం, ఆదాయం లేని తెలుగు రాయలేం కానీ ఒరాకిల్ జావా డాట్నెట్ నేరుస్తాం రాస్తాం సంపాదనకు, అనే ఏరుదాటాక తెప్ప తగలేసే మూర్ఖులు, వారికి సంస్కారం నేర్పలేని పెద్దలు ఉన్నారు అని వీరికి తెలుసు.*


ఇది నేటి నిజాల కధనం, సినిమా బొమ్మ ఊరికే, గుర్తు గా వాడాం మిత్రమా.

బాబాయి మందిర ఆదాయం దేవాదాయ శాఖ కిందకు హైందవ దేవుళ్ళు గా వస్తుందా రాదా అని కూడా, తెలుగు నేలపై ఎవరూ అడగరు.

*తన తెలుగు అధ్యాత్మిక గురువులను అవమానించినందుకు, ఇతర మత బాబాయిలను అబద్దాలతో ప్రచారం చేసినందుకు, ఇప్పుడు ఆయన చేతికి 5 ఉంగరాలు వచ్చాయి. 2 పేద్ద పేద్ద మేడలు తోటలు వెలిసాయి.*

కనీసం 4 హారతులు నోటికి రావు. అవి వచ్చినా, హైందవ శ్లోకాలు కనీసం పద్యాలు పాటలు నోరు తిరగవు. ఆచరణలో దైవత్వం లేదు. తనలో దైవాన్ని చూపలేడు. తనను తాను తెలుసుకోలేడు, తెలుసుకోడు. అన్ని ఊర్లలో, ఇలా ఎందరో ధర్మకర్తలు/ అనుచరులు/ నిజభక్తులు ఉన్నారు.

మనిషి అహంకార సైజ్ పెరిగి సంస్కారం తరిగి, రోగాలు ముదిరి, ఆసుపత్రికి కోట్లు కడుతున్నాడు. కడుపున పుట్టిన 20 ఏళ్ళు పెంచిన పిల్లలు కూడా, వారిని ముదుసలి తనములో దగ్గర ఉంచుకొలేదు. ఆత్మ ద్రోహముతో మోసం తో వచ్చిన, ఊరోళ్ళ ఆస్తి మాత్రమే చాలు మా పతనానికి, నీతి లేని నువ్వు వద్దు అన్నారు.

తెలుగు గురువులను మోసం చేసి అవమానించి వదిలేసిన ఆయనకు, అదే మోసం అవమానం తో, సొంత కడుపున పుట్టిన పిల్లలు వదిలేసి వేసిన శిక్ష, తప్పు అని మీరు అంటారా? బాబాయి అలాంటి వారిని కాపాడలేదు ఎందుకనీ? ఎందుకంటే, సొంత తెలుగు గురువులపై క్రుతజ్ఞత విశ్వసనీయత లేదు కాబట్టి, అంతేనా? తల్లి దండ్రిని వదిలిన వాడు, బాబాయి కి మంచి చెయ్యడు అని ఆయనకు తెలీదా? ఆస్తుల రుజువు లేదా?

మరి మీరు అదే మాట, ఆయన బాబాయి మందిరం తో వ్యాపారం మొదలు పెట్టినప్పుడు, ఎందుకు అనలేదు మిత్రమా? అందుకే తప్పును మొగ్గలోనే తుంచేయాలి, దానిని పెంచకూడదు. మనవలన కాకపోతే, కనీసం దుష్టులకు దూరంగా ఉండాలి.

ఇంకా అంతా బాబాయి దయే అంటున్నాడు పిచ్చి పిచ్చిగా, మరి కొట్టేసిన కోట్లకో లేక ముంచేసిన రోగాలకో తనకే తెలియాలి. అంతే కానీ, మానసిక బలహీనతతో, సొంత తెలుగు గురువులు వేమన బ్రహ్మం రాఘవేంద్ర స్వాములను వదిలేసి వచ్చిన మూర్ఖ ప్రజలను అలాగే ప్రభుత్వం ను, మాయలో ముంచి మోసం చేసి వ్యాపారంతో సంపాదించినా, అని మాత్రం పోయేటప్పుడు కూడా అనుకోవడం లేదు.

పిచ్చి జనం కూడా మన వేమన/ బ్రహ్మం లో లేనిది ఏమిటి బాబాయి లో ఉన్నది ఏమిటి? కనీసం వేమన శతకాలు/ బ్రహ్మం కాలజ్ఞానం రాశారు, గుడిలో ఉండి శివుని ప్రార్ధన చేసి అడ్డబొట్టుతో ఉన్నారు.

బాబాయి ఉన్నది మసీద్ లో మామయ్య ఉన్నది చర్చ్ లో, అందరూ ఒకటే అనుకున్నప్పుడు మన తెలుగు గురువులు మనకు సరిపోతారు కదా అని ఆలోచన చెయ్యరు. ఎందుకంటే కొత్త వింత, పాత రోత. తెలుగు లో పద్యం వచనం తేలికగా అర్ధం అయితే, ఆచరించాలి. అదే ఇతర మత భాషా బాబాయిలు అయితే, మనకు ఎటూ అర్ధం కాదు, ఆచరణ లేదు, గుణ కర్మలు ఎవరూ అడగరు.

అందుకే ఇదే దుర్గుణముతో, పాత ముదుసలి తల్లి దండ్రులను వదిలేస్తున్నారు. ఆస్తులు, ధనం, అందం, వీసా, పదవి, అధికారం కోసం, ఆత్మను అమ్ముకుంటున్నారు. ఇప్పుడు భాగస్వామిని, పిల్లలను వదిలేస్తున్నారు. మతాలు మారుతున్నారు, జీవితాలు నాశనం చేస్తుకుంటున్నారు.

మానసిక బలం గల స్తిర హైందవ గురువులు, మసీద్ లో చర్చ్ లో, తమ చివరి జీవితాన్ని గడపరు అని, ఈ మూర్ఖ శిఖామణులకు ఎవరు ఎలా చెపితే అర్ధం అవుతుంది?

పోనీ వారి సొంత పాటలు మాటలు రాసుకోకుండా, మన అష్టోత్త్రం పూజలు కాపీ చేసి, మన దేవుళ్ళ పేర్లు వాడేసుకున్నా, మనకు సిగ్గు రాదు. అహే మనకు వెన్నుపోటు గుండెపోటు రోగపోటు మామూలే కదా అంటారు.

సర్వే జనా సుఖినో భవంతు అని ఇంకో మతం చెప్పదు, ఇంకో మత గురువు చెప్పరు అని ఈ మూర్ఖులకు తెలీదు, ఎక్కదు. మత సామరస్య ఎక్కడ ఉంది?

ఆంగ్లేయులు/ ఔరంగజేబ్, మన దగ్గర వారి మతాన్ని పెంచి పోషించలేదా? అంటే మతమార్పిడి చేసి, హైందవులను లాగేసారా లేదా బలవంతముగా భయపెట్టి? అందరూ ఒకటే అనుకుంటే, వారు మతాన్ని మార్చడం ఎందుకు?

రజాకార్ సినిమా చూడండి మిత్రమా. ఎవరూ ఎవరిని అవమానించడం లేదు, మనల్ని మనం తెలుసుకుందాం అని మాత్రమే గుర్తు చేస్తున్నాము. ఫలితం మీ ఇంట్లో మీకే.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2304 General Articles and views 4,100,829; 104 తత్వాలు (Tatvaalu) and views 462,249
Dt : 15-Jul-2025, Upd Dt : 15-Jul-2025, Category : General
Views : 3119 ( + More Social Media views ), Id : 2268 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : 4 aartis , mouth , Hindu , hymns , poems , songs , divinity , practice , divine , within , himself , villages , trustees , followers , devotees
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 14 yrs
No Ads or Spam, free Content