పురాణ అలాగే నేటి సామాజిక ఉదాహరణలతో, మీరు ఆచరిస్తున్న సాక్ష్యం తో వివరించగలరు? ఒక్కసారి దయచేసి? (General)
ఇష్టమైన ఎవరూ తోడు లేకుండా, ఒంటరిగా ఉన్న ముదుసలి వారిని, ఎవరు ఆదుకుంటారో ఎలా ఓదారుస్తారో? (General)
మాకు మా పిల్లలకు, ఏ లక్షణాలు లేవో, ఏవి మరచిపోయామో? హైలైట్, ముదుసలి వయస్సు లో పిల్లలు తోనే? (General)
ఇంటి, ఒంటి ద్వందార్ధాల అశ్లీల న్రుత్యాల మరియు ప్రాంక్ వీడియోలు, విలువలు పతనం - ఎవరిది తప్పు? (General)
బాధ్యత పౌరులు, పిల్లల భవిష్యత్ కోరితే, వీటికి సంస్కారం తో సమాధానాలు? పల్లెలలో నలుగురికి నిజాలు? (Politics)