ఎవరు గొప్పవారు చెప్పండి? దేవుడా, జీవుడా? ధర్మకర్తల కు విశాలమైన ఇళ్ళు, దేవతల కు బుల్లి టిక్కీలు? (General)
మరి మీరు చెబితే, మీ బంధువుల స్నేహితుల రక్షణ మాట వినని ఇంటికి, ఎందుకు వెళ్ళావు, భోజనం కు? (General)
ఇంట్లో పెళ్ళి అశాంతి ఉండాలి అనుకుంటే, సంప్రదించవద్దు. మీ చుట్టుపక్కల వేయి మంది ఉన్నారు చాలు (General)
ఊరక ఇంట్లో కూర్చొని, బువ్వ రావే, పెరుగు రావే, వెన్న రావే, నెయ్యి రావే అని అష్టోత్తరము చదివితే? (General)
ఇంట్లో ఒకరి గురించి కూడా, సత్వగుణ కర్మలు త్యాగాలు చెప్పడం లేవు, ఒప్పుకునే ధైర్యం లేని మానసిక బలహీనుల (General)
ఒక్క మాట అడుగుతా, దేవుడు మీ ఇంటికి వచ్చినా, ఉదయం 5 కే లేపేటట్లు? పాపం, దేవుడుని కూడా వదలరా? (General)
తల్లి దండ్రులు బతికి ఉండగానే లేదా తర్వాత అయినా, ఇల్లు అమ్మేసి, వదిలించుకోవడం తేలిక అనుకుంటే? (General)
మేము ఫోన్ కూడా చెయ్యం, ఇంటికి మేము ఎందుకు వస్తాము, మా పతన స్నేహిత సర్కిల్/ స్ధాయి లో మీరు లేరు? (General)
ఆంగ్లములో కోపాలు. వంశములో అసలు ముసలి తనమే/రోగమే లేదు, రోజుకు 3 మిక్సీ రసాలు? కుక్క విశ్వాసం? (General)
కలియుగ పాపం పెంపులో, అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసత్వం నుండి బయటకు రాని, ప్రతి ఇల్లు బాధ్యత? (General)
గుడి ఇంట్లో కూడా, దేవుడికి క్షణం లో దండం పెట్టుకుంటాము, మనసులో దేవుడు ఉండాలి, సాధన అవసరమా? (General)