కొత్త జిల్లాలు - బాపట్ల పార్లమెంట్, ప్రకాశం జిల్లా, చీరాల జిల్లా - 3 ఆప్షన్స్ - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,922,740; 104 తత్వాలు (Tatvaalu) and views 229,659.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఇంకో ఆలోచన, కొత్త జిల్లా ల కు అనుగుణంగా, జగనన్న ఖ్యాతిని పెంచడానికి. ఇప్పుడు కే రెండు ఆప్షన్స్ అనుకున్నాము, ఇది మూడవది అని ప్రజల అభిప్రాయం.

1. ప్రకాశం జిల్లా ను నిలువుగా, తూర్పు ప్రకాశం ఒంగోలు రాజధాని, పశ్చిమ ప్రకాశం కు మార్కాపురం/ గిద్దలుర్/ కనిగిరి రాజధాని. ఇందులో పశ్చిమ ప్రకాశం కు, సముద్రం లేకపోవడం వలన నష్టం అనుకోవచ్చు. జిల్లా రెండో పెద్ద ఊరు చీరాలకు, ఇతర అభివృద్ధి పనులు ఇవ్వడం.

2. ఉత్తర ప్రకాశం జిల్లా చీరాల రాజధాని గా, దక్షిణ ప్రకాశం ఒంగోలు రాజధాని గా. అందరికీ సముద్రం. కనీసం జిల్లా అన్నా అయింది అని చీరాల జనులకు సంతోషము.

3. బాపట్ల పార్లమెంటు ప్రాంతాని నే, ఆంధ్ర రత్న చీరాల దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జిల్లా గా, ప్రకటించి చీరాలను రాజధాని గా అభివృద్ధి చేయడం. ఎందుకంటే ఎటూ బాపట్ల పార్లమెంటు స్ధానం గా ఉండి, అభివృద్ధి చెందింది కాబట్టి, చీరాల జిల్లా గా వారికి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇక చీరాల పార్లమెంటు అవసరం ఉండకపోవచ్చు.

పార్లమెంటు స్ధానం పేరు బాపట్ల కు ఎప్పుడూ, అలాగే జిల్లా రాజధాని కేంద్రం చీరాలకు ఎప్పుడూ. ఇద్దరూ పంచుకోవడం, ఇద్దరు ను గౌరవిస్తూ కలసి ఉండడం, ఉభయకుశలోపరి.

కనీసం జగనన్న ఒక మంచి పని చేశారు, ఇన్నాళ్లు ఇతరులు చేయలేనిది, చీరాల ప్రాంతంకు అని గొప్ప గా ఈ ప్రాంత ప్రజలు కొనియాడుతారు.

పార్టీ పెద్దలు, నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు తగిన రీతిలో తమ శక్తి కొలది సహాయం చేస్తూ, రికమండేషన్ చేయగలరని, ఈ ప్రాంత ప్రజలు వేడుకుంటున్నారు. ధన్యవాదాలు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,922,740; 104 తత్వాలు (Tatvaalu) and views 229,659
Dt : 01-Sep-2020, Upd Dt : 01-Sep-2020, Category : Request
Views : 1230 ( + More Social Media views ), Id : 673 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : andhra , new districts , bapatla , parliament , prakasam , district , chirala , 3 options
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content