బ్రమలలో చాలా మంది అంటారు, మాకు దేవుడు తోడు ఉన్నాడు, పర్లేదు అని, మేకపోతు గాంభీర్యముతో? (General)
ఫించను ఆస్తి లేదా ఇంకోటి ఆశించకుండా, మన పంచేంద్రియాలు తల్లితండ్రుల పంచేంద్రియాలు గా చేసి సేవ? (General)
Be like water drop on Tamara leaves. Be like an observer/witness in the world illusions. (General)
గుణవంతులు మీకు ఎరుకలో ఉంటే, మొన్న పంపిన 6 ఉద్యోగాలకు, సహాయం చేసే భాగ్యం కల్పించ ప్రార్ధన (General)
ఏం పాపం చేశారు సంతానం, కడుపున పుట్టడంనా? ధనం తో మందబుద్ధి చేస్తావా, సుగుణంతో మానవత్వం? (General)
పసిపిల్లల కు పంచేంద్రియాలు కర్మేంద్రియాలు పని చేయడం ఆనందం, అదే పెద్దలు కు అవి ఆగిపోవడం? (General)
వారెవరూ రజో తమో గుణాలు ను అణచలేరు, మాయ నుండి బయటకు, చేయి పట్టుకుని ధైర్యం చెప్పి, మానసిక బలం? (General)
పెద్ద తనము, వయసును బట్టి రాదు, గుణమును బట్టి. రజో తమో గుణ దాసులు, సత్వ గుణం కి చిన్న పిల్లలే? (General)
దేవుడు లేదా ఆకాశం లేదా పువ్వు చెట్టు బొమ్మ అలవాట్లు వ్రుత్తి వ్యాపారం - ఏ గురువూ గుణ కర్మలను? (General)