Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
మనం సహజంగా, కొన్ని పనులు, కాంట్రాక్టు కి ఇస్తాము, తిరిగి చేసే వారు లేకపోతే. వారు ఒకే విధముగా, అన్ని పనులు చేసుకుని, ముందుకు వెళుతూ ఉంటారు. ఒక ఏరియా లో పక్కా ఇళ్ళు, ఉదాహరణ అనుకోండి. అన్ని ఒకే విధంగా, తలుపు లు కిటికీ లు ఉంటాయి.
మరి స్ధానిక కార్యకర్తలు, నాయకులు దొరకక, లేదా తమ స్ధానిక పనులు సమస్యలు ఫేస్బుక్ లో పెట్టడానికి బద్ధకం గా ఉంటే, లేదా పదవ తరగతి పిల్లలు చేసే ఫేస్బుక్ అప్ లోడు కూడా మాకు కష్టం అంటే, ఓ పార్టీ ఏమి చేయాలి?
ఇది స్థానిక ప్రజా సమస్యలను, ఎత్తి చూపడం లేదని బాధ కోసమే. ప్రజలకు వారి సమస్యలు ఎత్తి చుపి, అండాగా ఉండని, పార్టీతో ఏమి పని? ఎన్ని సార్లు చెప్పినా, అర్థం చేసుకోరు. మోదీ కి అమిత్ షాకు మంచి చేయరు. ఇవి వీర్రాజు గారికి చేరుతోంది లేనిదీ తెలీదు. ఇలా ఉంటే, తిరుపతి లో ఎలా గెలుస్తారు ఉప ఎన్నికలో?
స్ధానిక నాయకులు మీద పట్టులేనప్పుడు, అన్ని ఫేస్బుక్ పేజీలు కాంట్రాక్టు కు ఇవ్వాలి. అలా ఇస్తే, వారే అన్ని ఫేస్బుక్ ల లోనూ, ఒకే విధమైన పోస్ట్ లు పెడుతూ ఉంటారు, ప్రోగ్రాం ద్వారా లేదా మాన్యువల్ గా. ఎవరా నాయకులు, ఏమా పార్టీ అని ఆత్రం గా ఉందా.
ఈ లింకు లు మూడు నొక్కి, ఒక సారి పై 5 లేదా కొన్ని పోస్ట్ లు చూడండి. ఇంకా చిత్రం ఏమిటి అంటే, ఈ పేజీలు నిర్వహించే వారికి, ఇంకా ఆంధ్రా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా గారే. వారికి వీర్రాజు గారు వచ్చారు, చాలా రోజులు అయింది, పైన ఫోటో మార్చాలని తెలీదు.
BJP Bapatla,
BJP Nellore,
BJP Tirupati
చూడండి, మూడు కూడా, వేరు వేరు పార్లమెంటు స్ధానాలు. రాష్ట్ర లేదా దేశ నాయకులు భజన తో కూడిన, ఒకే విధమైన పోస్ట్ లు. వారిది పెట్టడం, తప్పు అనము.
కానీ స్ధానిక సమస్యలు అభివృద్ధి నాయకులు గురించి పెట్టకపోతే, ముమ్మాటికీ తప్పే. ఎలా గెలుద్దామని ఈ స్థానాలు, స్థానిక జనము ను పట్టించుకోకుండా?
కేంద్ర అధ్యక్షుడు నడ్డా గారికి, ఆంధ్రా ఇంఛార్జి గారికి ఇవి ఎవరు చెపుతారు, రాష్ట్ర బీజేపీ ని ఎవరు మారుస్తారు , శివా?
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,344; 104 తత్వాలు (Tatvaalu) and views 225,985
Dt : 17-Nov-2020, Upd Dt : 17-Nov-2020, Category : Politics
Views : 779
( + More Social Media views ), Id : 817
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
3 andhra ,
bjp ,
parliament ,
seats ,
same posts ,
no local ,
development ,
issues ,
tirupati ,
nellore ,
bapatla
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments